శరీరంలో కిడ్నీలు ముఖ్యమైన అవయవాలు. ఇవి మన శరీరంలోని వ్యర్థాలను తొలగిస్తాయి.
కిడ్నీల్లో ఏమైనా సమస్యలు వస్తే.. వ్యర్థాలు శరీరంలోనే పేరుకుపోతాయి.
మూత్రపిండాల్లో వ్యర్థాలు పేరుకుపోతే అనారోగ్యంతో ప్రాణాలు పోతాయ్.
సోడియం, పాస్పరస్.. అతిగా ఉండే ప్రాసెస్డ్ ఫుడ్ తిన్నా కిడ్నీలకు ప్రమాదమే.
మద్యం అతిగా తాగినా కిడ్నీలకు ప్రమాదమే. కాబట్టి, తాగుడుకు దూరంగా ఉండండి.
ఉప్పు అతిగా తిన్నా, విటమిన్ల లోపం ఉన్న కిడ్నీలు ప్రమాదంలో పడినట్లే.
పెయిన్ కిల్లర్స్ అతిగా వాడేవారికి కిడ్నీ క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందట.
రోజూ తగిన నీటిని తాగడం ద్వారా మూత్రపిండాల సమస్యల నుంచి బయటపడొచ్చు. Images Credit: Pexels
మీరు అటువైపు తిరిగి పడుకుంటున్నారా? ఈ సమస్యలు తప్పవు