సన్నగా నాజుగ్గా కావాలనుకుంటే.. వీటిని తీసుకోండి
ఈ రోజుల్లో చాలా మంది అధిక బరువుతో బాధపడుతున్నారు. సన్నగా అవ్వాలని డైట్, వ్యాయామం వంటివి చేస్తున్నారు
చియా విత్తనాలను తినడం వల్ల అధిక బరువును తగ్గిస్తుంది
ఉదయం ఓట్స్ తీసుకోవడం వల్ల తక్షణ శక్తి అంది ఎక్కువ సమయం ఆకలి వేయదు
గుడ్డులో ప్రొటీన్ అధికంగా ఉంటుంది. ప్రొటీన్ పొట్ట చుట్టూ ఉండే కొవ్వును కరిగిస్తుంది
బాదంలో మోనోశ్యాచురేటెడ్ ఫ్యాట్స్‌కు శరీరంలో కొవ్వును కరిగించే శక్తిని పెంచుతాయని పలు అధ్యయనాలు చెబుతున్నాయి
ఉదయం ఖాళీ కడుపుతో గ్లాసు గోరు వెచ్చని నీటిని తాగడం వల్ల పొట్ట తగ్గుతుంది
ఆకలిగా అనిపించినప్పుడు పండ్లు తీసుకోవడం మంచిది. దీంతో పోషకాలు ఎక్కువగా అందుతాయి. బరువు తగ్గుతారు
సన్నగా నాజుగ్గా కావాలనుకుంటే.. వీటిని తీసుకోండి
అంతేకాకుండా రోజూ వ్యాయామం చేయడం వల్ల కూడా మీరు సన్నగా మారుతారు
టెస్ట్ క్రికెట్లో కోహ్లీ స్థానాన్ని భర్తీ చేసేది ఎవరు?