వేసవిలో ముఖం మెరిసిపోవాలంటే.. ఈ టిప్స్ ట్రై చేయండి..

వేసవిలో చర్మం ఆరోగ్యంగా ఉండాలంటే సరైన పోషకాహారం తీసుకోవడం చాల ముఖ్యం.

 à°•ొన్ని ఆహార పదార్థాలు చర్మానికి కావలసిన విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు అందిస్తాయి.

అయితే వేసవిలో చాలా మంది చర్మం ఆరోగ్యంగా ఉండేందుకు చాలా ఉత్పత్తులను ఉపయోగిస్తారు.

రోజుకు రెండు నుంచి మూడు సార్లు చల్లనీటితో ముఖం కడగాలి.

ముల్తానీ మట్టిని చర్మంలోని నూనును నియంత్రించి ముఖంపై మెరుపు ఉండేలా చేస్తుంది.

ముల్తానీ మట్టిలో టమోటా రసం కలిపి అప్లై చేయడం వల్ల చర్మానికి మచ్చలను తొలగించడంలో సహాయపడుతుంది.

ముల్తానీ మట్టి.. నిమ్మరసం చర్మానికి చాలా మేలు చేస్తాయి. ఈ ఫేస్ ప్యాక్ టానింగ్, మొటిమలను తొలగిస్తుంది.

పెరుగు, తేనె, శనగ పిండితో ఫెస్ ప్యాక్ వేసుకోవడం వల్ల చర్మం కాంతివంతంగా ఉంటుంది.

కలబంద, పసుపు, తేనె కలిపిన మిశ్రమాన్ని చర్మానికి పట్టించడం వల్ల చర్మం కోల్పోయిన మెరుపును తిరిగి పొందవచ్చు.

 à°šà°°à±à°®à°‚ మెరుపును కాపాడుకునేందుకు వంటింటి చిట్కాలను పాటించాలి. దీంతో ముఖం మచ్చ లేకుండా కాంతివంతంగా కనిపిస్తుంది.