కాలి నడకతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి.
జీర్ణశక్తి మెరుగవుతుంది. గుండె సమస్యలు రావు, బరువు కంట్రోల్లో ఉంటుంది.
అయితే భోజనం తరువాత నడవడం మంచిదా? లేక ఖాళీ కడుపుతోనా అనేది ప్రశ్న.
భోజనం తిన్నాక నడిస్తే రక్త ప్రసరణ మెరుగవుతుంది.
శరీరంలో ఇన్సులిన్ ఉత్పత్తి పెరుగి షుగర్ కంట్రోల్ లో ఉంటుంది.
అయితే తిన్నాక తక్కువ దూరం నడవాలి. కడుపులో ఏదైనా ఉబ్బరంగా ఉంటే తగ్గిపోతుంది
తిన్న తరువాత నడిస్తే కెలోరీలు ఖర్చు అవుతాయి. బరువు నియంత్రణలో ఉంటుంది.
ఖాళీ కడుపున వాకింగ్ లేదా వ్యాయమం చేస్తే మెరుగైన ఫలితాలు ఉండవు.
ఖాళీ కడుపుతో నడిస్తే శరీరంలో గ్రోత్ హర్మోన్ పెరుగుతుంది. కొవ్వు శాతం బాగా తగ్గిపోతుంది.
భోజనం తిన్న తరువాత నడవాలని డాక్టర్లు షుగర్ పేషంట్లకు సాధారణండా సూచిస్తుంటారు.
మానసిక ఒత్తిడిని దూరం చేయడానికి ఈ టిప్స్ పాటించండి