Actress Sneha: ఆ హీరో అంటే నాకు చాలా ఇష్టం

Actress Sneha: అందం అభినయం ఉన్న హీరోయిన్స్ లో స్నేహ మొదటి వరుసలో ఉంటుంది. నిండైన చీరకట్టు ,అద్భుతమైన ముఖవర్చస్సుతో అచ్చ తెలుగు ఆడపడుచులానే ఆమె కనిపిస్తూ ఉంటుంది. చిన్న చిన్న పాత్రలు చేస్తూ కెరీర్ ను ప్రారంభించిన స్నేహ తొలివలపు అనే సినిమాతో హీరోయిన్ గాఎంట్రీ ఇచ్చింది. గోపీచంద్ మొదటి సినిమా కూడా అదే. అయితే ఈ సినిమా ఆమెకు మంచి విజయాన్ని అందివ్వలేకపోయినా అవకాశాలను అయితే అందించింది. ఆ తరువాత ప్రియమైన నీకు సినిమాతో … Continue reading Actress Sneha: ఆ హీరో అంటే నాకు చాలా ఇష్టం