YCP Resignations | పవన్, లోకేష్లపై జగన్ గురి.. బిఆర్ఎస్ పరిస్థితి చూసి వైసీపీ అలర్ట్!
YCP Resignations | లోక్ సభ ఎన్నికలతో పాటు ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికలు మరో నాలుగు నెలల్లో జరుగనున్నాయి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వరుసగా రెండోసారి అధికారంలోకి వస్తామని.. 175కు 175 స్థానాలను గెలవాలని లక్ష్యంగా పెట్టుకుంది.
Read More