Puri- Sethupathi: బెగ్గర్ కాస్తా భిక్షాందేహి అయ్యిందే ?

Puri- Sethupathi: డేరింగ్ అండ్ డ్యా షింగ్ డైరెక్టర్  పూరి జగన్నాథ్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బద్రి, పోకిరి, బిజినెస్ మేన్, కెమెరామెన్ గంగతో రాంబాబు లాంటి సినిమాలతో ఇండస్ట్రీని షేక్ చేసిన డైరెక్టర్ పూరి. అయితే కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు అన్నట్లు ఒకప్పుడు అంత మంచి మంచి హిట్స్ అందించిన ఈ డైరెక్టర్ ఇప్పుడు ఒక మంచి విజయం కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాడు. ఎప్పటికప్పుడు పూరి పని … Continue reading Puri- Sethupathi: బెగ్గర్ కాస్తా భిక్షాందేహి అయ్యిందే ?