Samantha: నాగచైతన్యను జన్మలో కలవను.. ఏ ఈవెంట్ కు రాను ?

Samantha: స్టార్ హీరోయిన్ సమంత- అక్కినేని నాగచైతన్య మళ్లీ కలవబోతున్నారు అంటూ ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్న విషయం తెలిసిందే. అదేంటి రెండేళ్ల క్రితం విడాకులు తీసుకున్న ఈ జంట మళ్లీ ఎందుకు కలుస్తున్నారు..? నిజంగా ఇది జరుగుతుందా..? అని చాలామందికి అనుమానం వచ్చింది.  అయితే అసలు ఎందుకు వీళ్ళు కలుస్తున్నారు..? అనే విషయం గురించి మాట్లాడితే.. ఈ మధ్యకాలంలో రీ రిలీజ్ సినిమాల ట్రెండ్ నడుస్తున్న విషయం తెలిసిందే. కొత్త సినిమాల కన్నా రీరిలీజ్ సినిమాలే ఎక్కువగా … Continue reading Samantha: నాగచైతన్యను జన్మలో కలవను.. ఏ ఈవెంట్ కు రాను ?