Samantha: 40కి చేరువలో కూడా.. ఇంత యవ్వనానికి కారణం అదే అంటున్న సమంత!

Samantha:సాధారణంగా సినీ ఇండస్ట్రీలో హీరోలకి ఉన్నంత లైఫ్ టైమ్ హీరోయిన్లకు ఉండదు అని చెబుతారు. కానీ కొంతమంది హీరోయిన్లు 4 పదుల వయసు కాదు కదా 6 పదుల వయసుకు వచ్చినా సరే నిత్య యవ్వనంగా కనిపిస్తూ అందరిని ఆశ్చర్యపరుస్తూ ఉంటారు. ఉదాహరణకు టబు (Tabu), శ్రియా శరన్(Shriya Saran), స్నేహ(Saran), జెనీలియా (Genelia), సమంత (Samantha) ఇలాంటి హీరోయిన్లను చూస్తే మాత్రం ఇంకా యవ్వనంగా కనిపిస్తూ అందరిని ఆశ్చర్యపరుస్తూ ఉంటారు. అయితే ఈ వయసులో కూడా … Continue reading Samantha: 40కి చేరువలో కూడా.. ఇంత యవ్వనానికి కారణం అదే అంటున్న సమంత!