Rehana Begum: సీరియల్ నటి దారుణం.. భర్త ఉండగానే డబ్బుకోసం ఇంకొకరిని.. ?

Rehana Begum: డబ్బు మనిషిని ఏదైనా చేసేలా చేస్తుంది.విచక్షణ లేకుండా చేస్తోంది. ఏది చేసైనా డబ్బు సంపాదించాలి అనుకునేవారు ఈ కాలంలో ఎక్కువ అవుతున్నారు. దీనివలన మోసాలకు, దారుణాలకు పాల్పడి జైలు పాలవుతున్నారు. ఇది సినీ ఇండస్ట్రీలో ఉన్నవారికి కూడా వర్తిస్తుంది. వారు కూడా డబ్బు కోసం ఎన్నో మోసాలు చేస్తున్నారు. తాజాగా ఒక సీరియల్ నటి.. భర్తకు విడాకులు ఇవ్వకుండా డబ్బు కోసం ఇంకొకరిని పెళ్లి చేసుకొని అతడి దగ్గరనుంచి రూ. 20 లక్షలు లాగింది. … Continue reading Rehana Begum: సీరియల్ నటి దారుణం.. భర్త ఉండగానే డబ్బుకోసం ఇంకొకరిని.. ?