Vijay-Rashmika: కారులో అడ్డంగా దొరికిపోయిన ప్రేమ జంట.. కెమెరాలకు చిక్కకుండా ?

Vijay-Rashmika: సోషల్ మీడియా.. ప్రస్తుతం సెలబ్రిటీలను వెంటాడే పెద్ద భూతం. ఇది వచ్చాకా వారి పర్సనల్ లైఫ్ లో ఏది సీక్రెట్ గా చేయలేకపోతున్నారు. ఎక్కడకు వెళ్లినా ఫొటోస్, వీడియోస్ తీయడం, వెంటనే సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం. దీనివలన వారు వ్యక్తిగత స్వేచ్ఛను కోల్పోతున్నారు. ఇంకోపక్క సెలబ్రిటీలు కూడా ఇవన్నీ ఉంటాయని తెలిసి కూడా కావాలనే కెమెరాకంటికి చిక్కుతారు. తాజాగా ఒక ప్రేమ జంట మరోసారి అడ్డంగా కెమెరా  కంటికి చిక్కింది. ఆ జంట ఎవరో … Continue reading Vijay-Rashmika: కారులో అడ్డంగా దొరికిపోయిన ప్రేమ జంట.. కెమెరాలకు చిక్కకుండా ?