Abhinav Kashyap: సల్మాన్ ఖాన్ ఒక గుండా.. అసభ్యకరమైన వ్యక్తి.. స్టార్ డైరెక్టర్ సంచలన వ్యాఖ్యలు

Abhinav Kashyap: బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ పై డైరెక్టర్ అభినవ్ కశ్యప్ సంచలన వ్యాఖ్యలు చేయడం బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. అభినవ్ కశ్యప్.. డైరెక్టర్ కమ్ యాక్టర్ అనురాగ్ కశ్యప్ అన్నయ్య. సల్మాన్ ఖాన్ కెరీర్ లోనే ది బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన దబాంగ్ సినిమాకు డైరెక్టరే అభినవ్. ఈ సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో అందరికీ తెల్సిందే. ఈ సినిమానే తెలుగులో పవన్ కళ్యాణ్ … Continue reading Abhinav Kashyap: సల్మాన్ ఖాన్ ఒక గుండా.. అసభ్యకరమైన వ్యక్తి.. స్టార్ డైరెక్టర్ సంచలన వ్యాఖ్యలు