Manju Warrior: రైలు కింద పడి ఆత్మహత్య.. కొద్దిలో మిస్..

Manju Warrior: సాధారణంగా ఇండస్ట్రీకి వచ్చేవారు మొదట్లో ఎంతో ఉత్సాహంగా ఉంటారు. ఏదైనా చేసేయాలి. ఎలాగైనా దర్శక నిర్మాతలను మెప్పించాలి. మొదటి సినిమాతోనే పేరు వచ్చేయాలి అని చూస్తూ ఉంటారు. దానికోసం ఎంతకైనా తెగిస్తారు. ఎంత కష్టం అయినా పడతారు. ఎంత రిస్క్ అయినా కూడా చేస్తారు. అది కేవలం హీరోలు మాత్రమే కాదు. హీరోయిన్లు కూడా అదే ఆతృతతో కనిపిస్తారు. ఒక హీరోయిన్ మొదటి సినిమా సమయంలో షాట్ సరిగ్గా రావాలని ఎదురుగా ట్రైన్ వస్తున్నా … Continue reading Manju Warrior: రైలు కింద పడి ఆత్మహత్య.. కొద్దిలో మిస్..