Ranga Sudha: మాజీ లవర్ పై హీరోయిన్ ఫిర్యాదు.. ప్రైవేట్ వీడియోలు తీసి..

Ranga Sudha: టాలీవుడ్ హీరోయిన్ రంగ సుధ తన మాజీ లవర్ రాధాకృష్ణపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. తన ప్రైవేట్ ఫొటోస్, వీడియోస్  సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నాడని, తన ఫోటోలను వాడి అసభ్యకర పోస్టులు క్రియేట్ చేసి ట్విట్టర్, ఇన్స్టాలో పోస్ట్ చేస్తున్నారని రాధాకృష్ణతో పారు మరో కొన్ని ట్విట్టర్ పేజీల నిర్వాహకులపై ఆమె ఫిర్యాదు చేసింది. రాధాకృష్ణ, తాను గతంలో రిలేషన్ లో ఉన్నామని, అప్పుడు తీసుకున్న కొన్ని ప్రైవేట్ ఫొటోస్, వీడియోస్ ఇప్పుడు … Continue reading Ranga Sudha: మాజీ లవర్ పై హీరోయిన్ ఫిర్యాదు.. ప్రైవేట్ వీడియోలు తీసి..