Amitabh Bachchan: ఐశ్వర్య రాయ్ ను ఎప్పుడూ పొగడరెందుకు.. అమితాబ్ ఆన్సర్ హైలైట్

Amitabh Bachchan: బాలీవుడ్ లోనే బిగ్ బి అమితాబ్ బచ్చన్ కుటుంబం పెద్ద మిస్టరీగా ఉంటుంది. ఆ ఇంట్లో ఒకరంటే ఒకరికి అస్సలు పడదు అని ఎన్నో వార్తలు వచ్చాయి. ముఖ్యంగా కోడలు ఐశ్వర్య రాయ్ బచ్చన్ అంటే.. ఇంట్లోవారికి అస్సలు పడదని, ఎప్పుడూ కూడా అత్తామామలు ఐశ్వర్యను ప్రేమగా చూసుకోలేదని చెప్పుకొస్తారు. ఇంకా చెప్పాలంటే ఏరోజు కూడా అత్త జయాబచ్చన్ పక్కన కోడలు ఐశ్వర్య నవ్వుతూ నిలబడిన దాఖలాలు లేవు. సాధారణంగా ఒక స్టార్ హీరోయిన్ … Continue reading Amitabh Bachchan: ఐశ్వర్య రాయ్ ను ఎప్పుడూ పొగడరెందుకు.. అమితాబ్ ఆన్సర్ హైలైట్