Anushka Shetty: ఢిల్లీకి భార్యగా స్వీటీ.. లోకేషూ.. నీకు గుడి కట్టినా తప్పులేదయ్యా

Anushka Shetty: లేడీ సూపర్ స్టార్ అనే బిరుదు విజయశాంతి తరువాత అంతగా యాప్ట్ అయ్యింది కేవలం అనుష్క శెట్టికి మాత్రమే అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. అందం, అభినయం కలబోసిన మగువగా తెలుగువారి గుండెల్లో అనుష్క చిరకాలం గుర్తుండిపోతుంది. సూపర్ అనే సినిమాతో సెకండ్ హీరోయిన్ గా ఇండస్ట్రీకి పరిచయమైన  స్వీటీ.. తన అందంతో, నటనతో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంది. అరుంధతీ లాంటి సినిమా తరువాత ఏ హీరోయిన్ కూడా బిల్లా … Continue reading Anushka Shetty: ఢిల్లీకి భార్యగా స్వీటీ.. లోకేషూ.. నీకు గుడి కట్టినా తప్పులేదయ్యా