HHVM Pre Release Event: పవన్ కళ్యాణ్ అసలు సినిమా యాక్టర్ ఏంటి.? బ్రహ్మానందం షాకింగ్ కామెంట్స్

HHVM Pre Release Event: పవన్ కళ్యాణ్ నటిస్తున్న హరిహర వీరమల్లు సినిమా జులై 24న ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఈ తరుణంలో చిత్ర యూని ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించింది. ఈ ఈవెంట్ కు చాలా మంది సినిమా ప్రముఖులు హాజరయ్యారు. ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో విడుదలవుతుంది. ఈ సినిమాకి సంబంధించిన టికెట్లు ఆల్రెడీ బుక్ మై షో లో సేల్ అయిపోతున్నాయి. తెలంగాణ ప్రభుత్వం కూడా ఈ సినిమా టికెట్ రేట్లు పెంచుకోవడానికి … Continue reading HHVM Pre Release Event: పవన్ కళ్యాణ్ అసలు సినిమా యాక్టర్ ఏంటి.? బ్రహ్మానందం షాకింగ్ కామెంట్స్