Samantha: సమంత సెకండ్ హ్యాండ్.. డిజైనర్ సంచలన వ్యాఖ్యలు
Samantha: స్టార్ హీరోయిన్ సమంత గురించి తెలుగు ప్రేక్షకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఏ మాయ చేసావే సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఈ బ్యూటీ వరుస సినిమాలతో టాలీవుడ్లో నెంబర్ వన్ హీరోయిన్ గా మారింది. కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడే అక్కినేని నాగచైతన్య ప్రేమించి పెళ్లి చేసుకుంది. కలకాలం కలిసి ఉంటారు అనుకున్న ఈ జంట నాలుగేళ్లు కూడా కలిసి లేకుండా విడాకులు తీసుకొని విడిపోయారు. విడాకుల తర్వాత సమంతను సోషల్ మీడియాలో … Continue reading Samantha: సమంత సెకండ్ హ్యాండ్.. డిజైనర్ సంచలన వ్యాఖ్యలు
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed