Brahmanandam: బండ్లన్న లేని లోటు తీర్చిన బ్రహ్మీ.. చాలు సామీ చాలు

Brahmanandam: సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్స్ అంటే ఒక రకంగా ప్రశంసా వేడుక అనే చెప్పుకోవాలి. అందరూ హీరోను పొగడాలి. డైరెక్టర్ ను పొగడాలి. నిర్మాతను, హీరోయిన్ ను.. సినిమాలో ఏది ఉన్నా లేకున్నా.. ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మాత్రం ఏదో ఉందని చెప్పుకురావాలి. అదే ప్రేక్షకులను థియేటర్ వైపు తీసుకొస్తుంది. ఇదొక బిజినెస్ స్ట్రాటజీ. అయితే అందరూ ఇలానే ఉంటారు అని కాదు. కొంతమంది నటులు.. తమ మనసులోని భావాలను స్టేజిమీద ఎంతో నిజాయితీగా … Continue reading Brahmanandam: బండ్లన్న లేని లోటు తీర్చిన బ్రహ్మీ.. చాలు సామీ చాలు