Ileana D’Cruz : ఎట్టకేలకు రెండో కొడుకుని చూపించేసిన ఇలియానా.. ఏం పేరు పెట్టారంటే?

Ileana D’Cruz : మహేష్ బాబు (Mahesh Babu) హీరోగా పూరీ జగన్నాథ్ (Puri Jagannath) దర్శకత్వంలో వచ్చిన ‘పోకిరి’ సినిమాతో తెలుగు ప్రేక్షకుల హృదయాలను సొంతం చేసుకుంది ఇలియానా(Ileana D’Cruz).ప్రస్తుతం సినిమాలకు దూరంగా వ్యక్తిగత జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్న విషయం తెలిసిందే. ఇండస్ట్రీలో అవకాశాలు తగ్గినప్పుడు సడన్గా ఒక బాబుకి జన్మనివ్వబోతున్నాను అంటూ చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచింది. పెళ్లి కాకుండానే తల్లి అవడం ఏంటి అంటూ చాలామంది ఇలియానా పై విమర్శలు గుప్పించారు. ఇక ఏకంగా … Continue reading Ileana D’Cruz : ఎట్టకేలకు రెండో కొడుకుని చూపించేసిన ఇలియానా.. ఏం పేరు పెట్టారంటే?