Prabhas: రుద్ర పాత్ర కోసం ఆ హీరోని అనుకున్నారా.. అట్టర్ ప్లాప్ అయ్యేది కదరా బాబు?

Prabhas: మంచు విష్ణు(Manchu Vishnu) తన డ్రీం ప్రాజెక్ట్ కన్నప్ప సినిమాని(Kannappa Movie) ఎట్టకేలకు ఎలాంటి అవాంతరాలు లేకుండా ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు. మైథాలజీ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో ఎంతో ప్రతిష్టాత్మకంగా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా పరవాలేదని టాక్ సొంతం చేసుకోవడమే కాకుండా ఈ సినిమాలో ప్రభాస్(Prabhas) పాత్ర హైలెట్ అంటూ ప్రేక్షకులు వారి అభిప్రాయాలను తెలియజేస్తున్నారు. ఈ సినిమా పాన్ ఇండియా సినిమా కావడంతో ఇతర … Continue reading Prabhas: రుద్ర పాత్ర కోసం ఆ హీరోని అనుకున్నారా.. అట్టర్ ప్లాప్ అయ్యేది కదరా బాబు?