Sreeleela: విజయ్ – రష్మిక లా మారిన శ్రీలీల- కార్తీక్ ఆర్యన్

Sreeleela:ఇండస్ట్రీలో గాసిప్స్ అనేవి కామన్. ఒక సినిమాలో నటించిన హీరో హీరోయిన్ బయట కనిపిస్తే.. వారిద్దరి మధ్య ఏదో ఉందని పుకార్లు పుట్టిస్తారు. ఇక ఏకంగా వెకేషన్ లోనో.. రెస్టారెంట్ లోనో కనిపిస్తే అంతే సంగతులు. వారిద్దరూ ప్రేమలో ఉన్నారని, త్వరలో పెళ్లి చేసుకుంటున్నారని రాసేస్తూ ఉంటారు. అయితే ఒకసారి కాకుండా ఏడాది పొడువునా ఆ ఇద్దరే జంటగా కనిపిస్తే.. మా మధ్య ఏది లేదంటూనే కలిసి కనిపిస్తే అప్పుడు ఏమనాలి.. ప్రస్తుతం ఇండస్ట్రీలో ఇలాంటి జంటలే … Continue reading Sreeleela: విజయ్ – రష్మిక లా మారిన శ్రీలీల- కార్తీక్ ఆర్యన్