Kiara Advani: స్టార్ హీరోయిన్ బయోపిక్ లో కియారా.. ఎన్నా సెలక్షన్ తలైవి

Kiara Advani: సాధారణంగా ప్రతి ఒక్కరికి ఇండస్ట్రీలో నటీనటులు జీవితంలో ఏం జరిగిందో తెలుసుకోవాలని ఎంతో ఆత్రుతగా ఉంటుంది.  ఎన్నో విజయాలను సాధించి చివరి అంకంలో నటీనటులు ఎలా మరణించారు..? ఎన్ని కష్టాలు పడ్డారు..?  లాంటి విషయాలను తెలుసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. ఇక ఆ ఆత్రుతను, ఆసక్తిని గమనించిన మేకర్స్ స్టార్ నటీనటుల బయోపిక్ ను తెరకెక్కించి కొన్ని వాస్తవాలతో కూడిన కల్పిత కథను తెరకెక్కించి మంచి విజయాలను అందుకుంటున్నారు .ఇప్పటికే ఎంతోమంది స్టార్ నటీనటుల జీవిత … Continue reading Kiara Advani: స్టార్ హీరోయిన్ బయోపిక్ లో కియారా.. ఎన్నా సెలక్షన్ తలైవి