Manchu Manoj Review On Kannappa : కన్నప్పపై మనోజ్ రివ్యూ.. ఒక్క ముక్కతో అన్న పరువు తీశాడు

Manchu Manoj Review On Kannappa: మంచు విష్ణు(Manchu Vishnu) హీరోగా నటించిన కన్నప్ప (Kannappa)సినిమా నేడు పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమా ఏకకాలంలో ఐదు భాషలలో విడుదలైన నేపథ్యంలో సినిమాకు మంచి పాజిటివ్ టాక్ కూడా వచ్చింది. అయితే ఈ సినిమా కోసం మంచు మనోజ్ (Manchu Manoj)తన కుటుంబంలో ఉన్న విభేదాలను పక్కనపెట్టి ఈ సినిమా చూడటం కోసం వచ్చారు. ఈయన అభిమానుల సమక్షంలో ఐమాక్స్ … Continue reading Manchu Manoj Review On Kannappa : కన్నప్పపై మనోజ్ రివ్యూ.. ఒక్క ముక్కతో అన్న పరువు తీశాడు