Manchu Manoj: ఇంటి నుంచి గెంటేసినా.. తండ్రి కోసం ఆ పని చేసిన మనోజ్

Manchu Manoj: మంచు ఫ్యామిలీ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వివాదాలు ఎక్కడ ఉంటే మేము అక్కడ ఉంటాం అని చెప్పి నిత్యం ఏదో ఒక వివాదంలో ఇరుక్కోవడం మంచు ఫ్యామిలీకి అలవాటుగా మారింది. కలెక్షన్ కింగ్ మోహన్ బాబు సినిమాలు ఏ రేంజ్ లో ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడున్న మోహన్ బాబు వేరు.. అప్పుడున్న మోహన్ బాబు వేరు అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. అలాంటి … Continue reading Manchu Manoj: ఇంటి నుంచి గెంటేసినా.. తండ్రి కోసం ఆ పని చేసిన మనోజ్