Pawan Kalyan: సీఎం రేవంత్ రెడ్డికి పవన్ స్పెషల్ థాంక్స్..ప్లాన్ వర్కౌట్ అవుతుందా?

Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) హీరోగా, నిధి అగర్వాల్ (Nidhi Agarwal) హీరోయిన్గా తెరకెక్కుతున్న పీరియాడికల్ యాక్షన్ డ్రామా చిత్రం హరిహర వీరమల్లు (HHVM). పలుమార్లు వాయిదా పడుతూ వచ్చిన ఈ సినిమా ఎట్టకేలకు జూలై 24వ తేదీన విడుదలకు సిద్ధమవుతోంది. ఇప్పటికే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు టికెట్ ధరల పెంపుకు కూడా అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే. అటు స్పెషల్ షోస్ కి కూడా అనుమతి లభించింది. ఇదిలా ఉండగా … Continue reading Pawan Kalyan: సీఎం రేవంత్ రెడ్డికి పవన్ స్పెషల్ థాంక్స్..ప్లాన్ వర్కౌట్ అవుతుందా?