Priyanka Jain: ప్రియాంకను చంపేసిన శివ్.. కాళ్లు పట్టుకుని బతిమిలాడినా వదలకుండా..

Priyanka Jain: అయ్యబాబోయ్.. అంతలా ఏం జరిగింది..? నిజంగా శివ్, ప్రియాంకను చంపేశాడా.. ? అంటే నిజంగానే చంపేశాడు. కానీ ఆటలో. ఏంటీ ఆటలోనా.. మేము ఎంత భయపడ్డామో అని అనుకుంటే ఊపిరి పీల్చుకుంది. మరి ఏంటి ఆ టైటిల్ అంటే.. ఆ వీడియోలో వారు చేసిన ఓవర్ యాక్షన్ కూడా అలాగే ఉంది కాబట్టి. అసలు విషయానికొస్తే.. ప్రియాంక జైన్ గురించి బుల్లితెర ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మౌనరాగం అనే సీరియల్ ద్వారా … Continue reading Priyanka Jain: ప్రియాంకను చంపేసిన శివ్.. కాళ్లు పట్టుకుని బతిమిలాడినా వదలకుండా..