SIIMA – 2025: పుష్పగాడి రూల్.. అవార్డుల వర్షం కురిపించిందిగా!
SIIMA – 2025: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun), సుకుమార్(Sukumar ) దర్శకత్వంలో ‘పుష్ప’ సినిమా చేసి సంచలనం సృష్టించారు. ఈ సినిమాతో అల్లు అర్జున్ కి “నేషనల్ అవార్డు” కూడా లభించింది. అంతేకాదు ఇందులో సిగ్నేచర్ డైలాగ్స్ “తగ్గేదేలే” అంతర్జాతీయ స్థాయిలో పాపులారిటీ దక్కించుకుంది. ఇలా ఒక్కటేమిటి ఈ సినిమాతో ఊహించని పాపులారిటీతో పాటు సరికొత్త ట్రెండ్ క్రియేట్ చేశారు అల్లు అర్జున్. ఈ సినిమాకు కొనసాగింపుగా ‘పుష్ప 2’ రిలీజ్ అయ్యి మరో … Continue reading SIIMA – 2025: పుష్పగాడి రూల్.. అవార్డుల వర్షం కురిపించిందిగా!
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed