Pongal 2026: సంక్రాంతి రేస్ లో శర్వా కూడా.. ఎన్ని సినిమాలు దింపుతార్రా బాబు
Pongal 2026: సంక్రాంతి.. తెలుగువారికి ఎంత పెద్ద పండగో చెప్పాల్సిన అవసరం లేదు. ఆరోజు ఉండే హంగామా అంత అయింతా కాదు. ఆ మూడురోజులు బంధువులతో ప్రతి కుటుంబం ఆనందంగా గడుపుతుంది. ఇక సంక్రాంతి అంటే.. ఒకపక్క కోడి పందాలు ఉండాలి.. ఇంకోపక్క కొత్త సినిమాలు ఉండాలి. అందుకే ఇండస్ట్రీ మొత్తం ఆ మూడు రోజుల పై కన్ను వేస్తుంది. సంక్రాంతికి తమ సినిమాను దింపాలని చూస్తూ ఉంటుంది. ప్రతి సంక్రాంతికి రెండు మూడు పెద్ద సినిమాలు.. … Continue reading Pongal 2026: సంక్రాంతి రేస్ లో శర్వా కూడా.. ఎన్ని సినిమాలు దింపుతార్రా బాబు
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed