Sudigali Sudheer: బతికుండగానే నా తండ్రిని చంపారు.. సుధీర్ చీకటి కోణంలో బయటపడ్డ నిజాలు

Sudigali Sudheer: ఇండస్ట్రీలో ఉన్నవారికి ఎన్ని ప్రశంసలు దక్కుతాయో అందరికీ తెల్సిందే. ఒక స్టేటస్, గౌరవం, ప్రేమ.. ఇలా ఎవరికీ దక్కనివన్నీ వారికి దక్కుతాయి. వారు ఏ చిన్న పని చేసినా అది సోషల్ మీడియాలో హైలైట్ గా మారుతుంది. ఇక వారు ఎక్కడ కనిపిస్తే అక్కడ ఫోటోలు, సెల్ఫీలు తీసుకుంటారు. ఎంత డబ్బు ఉన్నా.. ఇలాంటి గౌరవం ఎవరికీ దక్కదు. అయితే ఇది నాణానికి ఒకవైపు మాత్రమే. ఇండస్ట్రీలో ఉన్నవారు వీటితో పాటు కొన్ని ఇబ్బందులను … Continue reading Sudigali Sudheer: బతికుండగానే నా తండ్రిని చంపారు.. సుధీర్ చీకటి కోణంలో బయటపడ్డ నిజాలు