Pawan Kalyan: ఓజీ ప్రమోషన్స్.. పవన్ అవసరం లేదు ?

Pawan Kalyan: ప్రస్తుతం ఒక సినిమా హిట్ అవ్వాలి అంటే కథ ఎంత ముఖ్యమో.. ప్రమోషన్స్ కూడా అంతే ముఖ్యం. సినిమా చేసేశాను.. నా పని అయ్యిపోయింది అనుకుంటే అవ్వదు. అందులో నటించినవారు కచ్చితంగా ప్రమోషన్స్ లో కూడా కనిపించాలి. అలా అయితేనే ప్రేక్షకులు థియేటర్ వైపు చూస్తారు. అలా ప్రమోషన్స్ లేకపోవడం వలన స్టార్ ల సినిమాలే బోల్తాపడ్డాయి. ఆ సినిమాలు ఏంటి అనేవి ప్రేక్షకులకే బాగా తెలుసు. ఇక ఇప్పుడు అందరి చూపు ఓజీపైనే … Continue reading Pawan Kalyan: ఓజీ ప్రమోషన్స్.. పవన్ అవసరం లేదు ?