Saiyaara: సినిమా చూస్తూ థియేటర్లలోనే ఏడ్చేసిన యువత..మరీ ఇంత దారుణమా?

Saiyaara: కొన్ని ప్రేమకథా సినిమాలు యువతను ఆకట్టుకోవడమే కాదు కన్నీళ్లు పెట్టుకునేలా చేస్తాయి. అలా కొన్ని సినిమాలని థియేటర్లలో చూసి కన్నీళ్లు పెట్టుకున్న ప్రేక్షకులు ఎంతో మంది ఉన్నారు. ప్రస్తుతం అలాంటి పరిస్థితి మళ్ళీ థియేటర్లలో కనిపిస్తోంది. అదేంటంటే బాలీవుడ్ నటుడు అహాన్ పాండే, అనిత్ పద్దా కాంబినేషన్లో వచ్చిన సైయారా (Saiyaara) సినిమా చూసిన ఎంతోమంది జనాలు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. మరి ఈ సినిమా చూసి కన్నీళ్లు పెట్టుకునేంతలా అందులో ఏముంది..?ఎందుకు ఈ సినిమాకి ప్రేక్షకులు … Continue reading Saiyaara: సినిమా చూస్తూ థియేటర్లలోనే ఏడ్చేసిన యువత..మరీ ఇంత దారుణమా?