Sara – Gill: సీక్రెట్ గా గిల్ డ్రెస్సింగ్ రూమ్ లోకి సారా… క్రికెట్ కిట్ తో ఫోటో దిగి మరీ!

Sara – Gill: టీమిండియా యంగ్ బ్యాటర్, నూతన కెప్టెన్ శుభ్ మన్ గిల్ ప్రస్తుతం ఇంగ్లాండ్ తో జరుగుతున్న సిరీస్ లో పరుగుల వరద పారిస్తున్నాడు. తొలి రెండు సిరీస్ లలో సత్తా చాటాడు. ఇందులో రెండు సెంచరీలు, ఓ డబుల్ సెంచరీలు ఉన్నాయి. లీడ్స్ లో సెంచరీ, బర్మింగ్ హమ్ లో సెంచరీ, డబుల్ సెంచరీ బాదాడు. దీంతో రాహుల్ ద్రావిడ్ 23 ఏళ్ల రికార్డ్ బద్దలైంది. ఇంగ్లాండ్ లో ఒక టెస్ట్ సిరీస్ … Continue reading Sara – Gill: సీక్రెట్ గా గిల్ డ్రెస్సింగ్ రూమ్ లోకి సారా… క్రికెట్ కిట్ తో ఫోటో దిగి మరీ!