Allu Arjun Arrest: కేటీఆర్.. నీ గోల ఏంటి? కాస్త అలా ఉండు.. బన్నీ లాయర్ వార్నింగ్

Allu Arjun Arrest: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అరెస్ట్ పై మీ జోక్యం వద్దు.. మీ రాజకీయాలు ఇక్కడ చూపవద్దు.. మాకు తెలుసు.. మాకు చట్టం, న్యాయస్థానంపై నమ్మకముంది. మీ జోక్యం అవసరం లేదంటూ కేటీఆర్ కు బన్నీ లాయర్ వార్నింగ్ ఇచ్చారు. హైదరాబాదులోని సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే ఆ కేసుకు సంబంధించి హీరో అల్లు అర్జున్ పై పోలీసులు కేసు నమోదు … Continue reading Allu Arjun Arrest: కేటీఆర్.. నీ గోల ఏంటి? కాస్త అలా ఉండు.. బన్నీ లాయర్ వార్నింగ్