BigTV English

Allu Arjun Arrest: కేటీఆర్.. నీ గోల ఏంటి? కాస్త అలా ఉండు.. బన్నీ లాయర్ వార్నింగ్

Allu Arjun Arrest: కేటీఆర్.. నీ గోల ఏంటి? కాస్త అలా ఉండు.. బన్నీ లాయర్ వార్నింగ్

Allu Arjun Arrest: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అరెస్ట్ పై మీ జోక్యం వద్దు.. మీ రాజకీయాలు ఇక్కడ చూపవద్దు.. మాకు తెలుసు.. మాకు చట్టం, న్యాయస్థానంపై నమ్మకముంది. మీ జోక్యం అవసరం లేదంటూ కేటీఆర్ కు బన్నీ లాయర్ వార్నింగ్ ఇచ్చారు.


హైదరాబాదులోని సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే ఆ కేసుకు సంబంధించి హీరో అల్లు అర్జున్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో హీరో అల్లు అర్జున్ ను శుక్రవారం పోలీసులు అదుపులోకి తీసుకొని స్టేషన్ కు తరలించారు. అల్లు అర్జున్ అభిమానులు పెద్ద ఎత్తున చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకోగా పోలీసులు భారీ బందోబస్తు చేపట్టారు.

అల్లు అర్జున్ పోలీసులు అదుపులోకి తీసుకోవడంపై మాజీ మంత్రి కేటీఆర్ వెంటనే ట్వీట్ చేశారు. జాతీయ అవార్డు గ్రహీత అల్లు అర్జున్ ను అరెస్టు చేయడాన్ని వ్యతిరేకించిన కేటీఆర్, నేరుగా అల్లు అర్జున్ బాధ్యత వహించకపోయిన అతనిని అరెస్టు చేయడాన్ని తాను ఖండిస్తున్నట్లు తెలిపారు. అలాగే హైడ్రా కారణంగా ఇద్దరు మృతి చెందితే, అందుకు కారకులైన సీఎం రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేయాలని పొలిటికల్ కామెంట్ కూడా చేశారు.


Also Read: Pawan Kalyan: ఆ ఒక్క పుస్తకంతో.. పవన్ లైఫ్ ఛేంజ్.. చంద్రబాబు కూడా?

చట్టం తన పని తాను చేసుకుపోతున్న క్రమంలో కేటీఆర్ ఈ విషయాన్ని కూడా రాజకీయ దురుద్దేశంతో, ట్వీట్ చేయడంతో బన్నీ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏకంగా బన్నీ లాయర్ రంగంలోకి దిగి, ప్రతి విషయాన్ని రాజకీయ దురుద్దేశంతో చూడడం మానుకోవాలని కేటీఆర్ కు హితవు పలికారు. తమకు రాజకీయ జోక్యం అవసరం లేదని, అల్లు అర్జున్ అరెస్ట్ విషయంలో ఎటువంటి పొలిటికల్ ఎంటర్ వద్దంటూ న్యాయవాది సూచించారు. అలాగే కేటీఆర్ ట్వీట్ కి మద్దతు కంటే, బన్నీ ఫ్యాన్స్ తెగ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Related News

Bandi Sanjay: కేటీఆర్ కు ఉన్న అతి తెలివి నాకెక్కడ? – బండి సంజయ్

Hyderabad floods: హైదరాబాద్‌ ఇక మునగదు.. సీఎం రేవంత్ రెడ్డి అదిరి పోయే ప్లాన్ ఇదే!

Bandi Sanjay: వావి వరుసలు లేకుండా వారి ఫోన్లు ట్యాపింగ్ చేశారు.. బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

Weather News: రాష్ట్రంలో అతిభారీ వర్షం.. ఈ 12 జిల్లాల్లో దంచుడే దంచుడు.. పిడుగులు కూడా..?

Weather Update: వర్షపాతాన్ని ఎలా కొలుస్తారు ? రెడ్, ఆరెంజ్, ఎల్లో అలెర్ట్‌కు అర్థం ఏంటి ?

Sunil Kumar Ahuja Scam: వేల కోట్లు మింగేసి విదేశాలకు జంప్..! అహూజా అక్రమాల చిట్టా

Big Stories

×