Big Stories

Ants Control : ఇంట్లో చీమల బెడద ఎక్కువగా ఉందా.. వీటితో తరిమేయండి

Ants Control

Ants Control : సాధారణంగా ఇంట్లో చీమలు ఉండటం సహజం. కొన్ని సీజన్లలో మాత్రం చీమల పుట్టల వల్ల చిరాకు పడుతుంటాం. ఎక్కడ పడితే అక్కడ బారులు కట్టి.. ఇంట్లో ఉన్న ఆహారపదార్థాలన్నింటినీ చుట్టేస్తాయి. కొన్ని చీమలు కుడతాయి కూడా. అందుకే కొన్ని చిట్కాల ద్వారా చీమలను ఇంట్లోకి రాకుండా చేయొచ్చు. మరి అ చిట్కాలేవో చూసేద్దామా!

  • చీమలకు నల్ల మిరియాలన్నా.. నిమ్మకాయ పులుపన్నా నచ్చుదు. మిరియాల పొడిని నీటిలో కలిపి చీమలు వచ్చే చోట చల్లాలి.
  • ఇల్లు తుడిచేటప్పుడు నీటిలో కొన్ని చుక్కల నిమ్మరసాన్ని వేసి తుడిస్తే చీమల బెడద తగ్గుతుంది.
  • ఇంటి ఆవరణంలో పుదీనా పెంచినా చీమలు దరిచేరవు. అలాగే నారింజ తొక్కలను వేడితో కలిపి పేస్ట్ చేసి ఇంట్లో స్ప్రే చేస్తే ఇంట్లోకి చీమలు రావు.
- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News