Kartheeka Masam : నేడు కార్తీకమాసం చివరి సోమవారం.. శైవ క్షేత్రాలకు పోటెత్తుతున్న భక్తజనం..
Kartheeka Masam : కార్తీక మాసం చివరి సోమవారాన్ని పురస్కరించుకొని ఏపీలోని శైవ క్షేత్రాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలోని పలు రాష్ట్రాల నుంచి సైతం భక్తులు భారీగా తరలివస్తున్నారు....