Power Outage: అంధకారంలో శ్రీలంక.. విద్యుత్ సంక్షోభంలో లంకవాసులు
Power Outage: ఆర్థిక సంక్షోభంతో అల్లాడుతున్న ద్వీపదేశం శ్రీలంకను ఇప్పుడు విద్యుత్ సంక్షోభం చుట్టుముట్టింది. సాంకేతిక సమస్య తలెత్తడంతో దేశవ్యాప్తంగా విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఈ మేరకు విద్యుత్ ఉత్పత్తి, సరఫరా వ్యవహారాలను పర్యవేక్షిస్తోన్న...