Jacques Kallis : సౌతాఫ్రికాలో టెస్ట్ సిరీస్ గెలవాలంటే ఒకటే మార్గం : కలిస్
Jacques Kallis : ఒకప్పుడు విదేశాల్లో ఆడాలంటే…భారత్ ఆటగాళ్లు చాలా కష్టాలు పడేవారు. కాలక్రమంలో నెమ్మదిగా అక్కడి వాతావరణ పరిస్థితులకి అలవాటు పడ్డారు. అంతేకాదు ఆధునిక శిక్షణలో భాగంగా రాటు దేలారు. విదేశీ కోచ్...