Actor Shiva Raj Kumar | నటుడు శివ రాజ్‌కుమార్‌కు ఎంపీ టికెట్.. కర్ణాటక కాంగ్రెస్ ఓపెన్ ఆఫర్!
Actor Shiva Raj Kumar | ప్రముఖ కన్నడ నటుడు శివ రాజ్‌కుమార్ కు వచ్చే ఎన్నికల్లో లోక్‌సభ టికెట్ ఇస్తామని కర్ణాటక ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్ బహిరంగంగా ఆఫర్ చేశారు. కర్ణాటక అసెంబ్లీ...