Big Stories

Mood Of Telangana-2: గెలిచేది వీళ్ళే.! | Present Telangana Election Analysis 2023 Report | BIG TV

Mood Of Telangana-2: తెలంగాణలో ఎన్నికల ప్రచారం నేటితో ముగుస్తుంది. ఈ నేపథ్యంలో పార్టీల బలాబలాలు ఎలా ఉన్నాయి? సిట్టింగ్ ఎమ్మెల్యేల పరిస్థితేంటి? బీఆర్ఎస్ అభ్యర్థులపై ప్రభుత్వ వ్యతిరేకత ప్రభావం ఎలా ఉంది? కాంగ్రెస్ అభ్యర్థులకు కలిసివస్తున్న అంశాలేంటి? బీజేపీ ప్రభావమెంత? ఈ అంశాలపై బిగ్ టీవీ సమగ్ర విశ్లేషణ.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News