BigTV English
Advertisement

OTT Movies: ఓటీటీలోకి ఒక్కరోజే వచ్చేసిన 12 సినిమాలు, వెబ్ సిరీస్‌లు.. చూడదగ్గవి ఏవంటే..?

OTT Movies: ఓటీటీలోకి ఒక్కరోజే వచ్చేసిన 12 సినిమాలు, వెబ్ సిరీస్‌లు.. చూడదగ్గవి ఏవంటే..?

OTT Releases Friday: ప్రస్తుతం థియేటర్ల కంటే ఓటీటీల పైనే ఎక్కువ మంది ఆసక్తి చూపిస్తున్నారు. డబ్బులు పెట్టి టికెట్ కొని, జర్నీ చేసి థియేటర్‌కు వెళ్లడం కంటే.. ఇంట్లో కూర్చుని మంత్లీ ఓటీటీ ప్లాన్ వేసుకుంటే బెటర్ అని చాలా మంది ఆలోచిస్తున్నారు. ఇదే క్రమంలో ఓటీటీ ఆడియన్స్‌ను దృష్టిలో పెట్టుకుని ప్రముఖ సంస్థలైన నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, ఆహా, సోనీ లివ్, జియో సినిమా, జీ 5, డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ వంటివి కొత్త కొత్త సినిమాలను రిలీజ్ చేస్తూ మరింత ఆదరణ పెంచుకుంటున్నాయి.


అంతేకాకుండా ఈ ఓటీటీ సంస్థలే కొత్త సిరీస్‌లు, సినిమాలను నిర్మించి ఆడియన్స్ ముందుకు తీసుకు వస్తున్నాయి. ఇదంతా ఒకెత్తయితే శుక్రవారం వచ్చిందంటే అంతా ఓటీటీల వైపు చూస్తారు. కొత్త సినిమాలు, సిరీస్‌లు ఏమైనా స్ట్రీమింగ్‌కు వచ్చాయా అని ఆసక్తిగా ఎదురుచూస్తారు. మరి ఈ వారం కూడా ఎన్ని సినిమాలు, సిరీస్‌లు రిలీజ్ అయ్యాయి.. అందులో ఏవి బాగున్నాయో తెలుసుకుందాం. ఈ వారంలో మొత్తం 18కి పైగా సినిమాలు, సిరీస్‌లు ఓటీటీలో రిలీజ్ కానుండగా.. ఒక్క ఫ్రైడే (జూలై 26)న ఏకంగా 12 స్ట్రీమింగ్ అయ్యాయి. అలాగే ఇవాళ కూడా ఒక కామెడీ డ్రామా చిత్రం స్ట్రీమింగ్‌కు వచ్చింది.

జీ5 ఓటీటీ


జూలై 26 – భయ్యాజీ (హిందీ సినిమా)

జూలై 26 – ఛల్తే రహేజిందగీ (హిందీ మూవీ)

డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ ఓటీటీ

జూలై 26 – బ్లడీఇష్క్ (హిందీ చిత్రం)

జూలై 26 – చట్నీసాంబర్ (తమిళ సిరీస్)

నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ

జూలై 26 – మిస్టర్ అండ్ మిస్ మహి (హిందీ చిత్రం)

Also Read: తెలుగు నిర్మాతలతో దుల్కర్ సల్మాన్ ఫుల్ బిజీ.. లైనప్ ఎన్ని సినిమాలు ఉన్నాయంటే..?

జూలై 26 – సవి (హిందీ సినిమా)

జూలై 26 – ఘోస్ట్ బస్టర్స్:ఫ్రొజెన్ ఎంపైర్ (ఇంగ్లీష్ సినిమా)

జూలై 26 – ది డ్రాగెన్ ప్రిన్స్‌ – సీజన్6 (ఇంగ్లీష్ సిరీస్)

జూలై 26 – ఎలైట్-సీజన్8 (ఇంగ్లీష్ సిరీస్)

అమెజాన్ ప్రైమ్

జూలై 26 – చందు ఛాంపియన్(హిందీ సినిమా)

మనోరమా మ్యాక్స్ అండ్ సింప్లీసౌత్ ఓటీటీ

జూలై 26 – పారడైజ్ (మలయాళ సినిమా)

జియో సినిమా

జూలై 26 – విచ్ బ్రింగ్స్ టూ మీట్‌యూ (ఇంగ్లీష్ మూవీ)

ఆహా

జూలై 27 – భరతనాట్యం (తెలుగు సినిమా)

Also Read: రియల్ గానే ‘కల్కి’ని కనబోతున్న దీపిక?

ఏవేవి బాగున్నాయ్:

మొత్తంగా 12 సినిమాలు, సిరీస్‌లు స్ట్రీమింగ్‌కు రాగా అందులో దాదాపు 8 సినిమాలు చూడొచ్చు. అందులో మిస్టర్ అండ్ మిస్ మహి, సవి, ఘోస్ట్ బస్టర్స్:ఫ్రొజెన్ ఎంపైర్, భయ్యా జీ, బ్లడీ ఇష్క్, చట్నీ సాంబార్, చందు ఛాంపియన్, పారడైజ్ చూడదగ్గవిగా ఉన్నాయి. ఇవాళ స్ట్రీమింగ్‌కు రానున్న భరతనాట్యం సినిమాతో మొత్తం 13 అయ్యాయి.

Related News

Tejaswini Nandamuri: నందమూరి వారసురాలు వైరల్ యాడ్ డైరెక్టర్ ఎవరో తెలుసా? ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందా?

Film industry: ఘనంగా సినిమాటిక్ ఎక్స్ పో 3వ ఎడిషన్!

CM Revanth on Movie Tickets: సినిమా టికెట్ డబ్బుల్లో సినీ కార్మికులకు వాటా… సీఎం సంచలన ప్రకటన

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Big Stories

×