E-Paper
Advertisement

NITI Aayog Meeting Updates: ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి అయోగ్ సమావేశం.. మమతా వాకౌట్

NITI Aayog Meeting Updates: ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి అయోగ్ సమావేశం.. మమతా వాకౌట్
Advertisement

NITI Aayog Meeting : ప్రధానమంత్రి నరేంద్రమోదీ అధ్యక్షతన ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ లో ఉన్న కల్చరల్ సెంటర్ లో శనివారం నీతి అయోగ్ సమావేశం ప్రారంభమైంది. 9వ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశానికి పలు రాష్ట్రాల సీఎంలు, కేంద్రపాలిత ప్రాంతాల లెఫ్టినెంట్ గవర్నర్లు, కేంద్ర మంత్రులు, నీతి అయోగ్ వైస్ చైర్మన్, ప్రత్యేక ఆహ్వానితులు, సభ్యులు హాజరయ్యారు.

వికసిత్ భారత్ 2047 ప్రధాన అజెండాగా ఈ సమావేశం జరుగుతోంది. 2047 సంవత్సరానికల్లా భారత్ ను అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చిస్తున్నారు.

Advertisement

కాగా.. నీతి అయోగ్ పాలకమండలి సమావేశం నుంచి పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ వాకౌట్ చేశారు. సమావేశంలో మమతా మాట్లాడుతుండగా.. ఆమె మైక్ ను కట్ చేయడాన్ని నిరసిస్తూ వాకౌట్ చేశారు. ఇటీవల లోక్ సభలో ప్రవేశపెట్టిన బడ్జెట్ ను రాజకీయ వివక్షతో రూపొందించారని మండిపడ్డారామె. దీనిపై ప్లానింగ్ కమిషన్ ను తీసుకురావాలని మమతా డిమాండ్ చేశారు.

Related News

మెట్లపై నుంచి జారిపడి చనిపోయిన గ్లోబల్ టెర్రరిస్ట్

ఆర్మీ రహస్యాలు చైనాకు లీక్.. జమ్ము కాశ్మీర్‌లో తెలంగాణ మహిళ అరెస్ట్!

చనిపోయింది నూడిల్స్ వల్ల కాదట.. అసలు నిజం తెలిసి పోలీసులే షాక్!

ఐక్యరాజ్యసమితిలో ఉద్యోగం.. డిగ్రీ చేసినవారికి సూపర్ అవకాశం.. అర్హతలు ఇవే

ఆలయంలో ఓ లారీ బీభత్సం, 12 మంది మృతి-30 మందికి గాయాలు, గ్వాలియ‌ర్‌లో ఘటన

దుర్గా మండపం కూలిన ఘటన..19 మంది మృతి, 25 మందికి గాయాలు, కోల్‌కత్తాలో ఘటన

రిలయన్స్, బ్లింకిట్, జొమాటో సిబ్బందిపై కేసు నమోదు.. ఎందుకంటే..?

మాజీ సీఎం కోసం.. 9 హత్యలు చేశా.. లైవ్‌లో ఒప్పుకున్న ఎమ్మెల్యే!

Big Stories

Advertisement
×