BigTV English
Nagoba Jatara: నేడే నాగోబా జాతర.. మహాపూజతో ప్రారంభం!
Medigadda Barrage : మేడిగడ్డపై విజిలెన్స్ రిపోర్ట్.. తప్పంతా వారిదే..
Kumari Aunty : కుమారి ఆంటీ క్రేజే వేరు.. నెలకు రూ. 18 లక్షలు..!

Kumari Aunty : కుమారి ఆంటీ క్రేజే వేరు.. నెలకు రూ. 18 లక్షలు..!

Kumari Aunty : హైదరాబాద్‌లో చార్మినార్ ఎంత ఫెమస్సో.. ధమ్ బిర్యానీ కుడా అంతే. స్ట్రీట్‌ఫుడ్‌కు నగరం పెట్టింది పేరు. ఎక్కడ ఏ ఫుడ్ ఉన్నా సోషల్ మీడియా పుణ్యాన ఇట్టే తెలిసిపోతుంది.మీరు ట్విట్టర్, ఫేస్‌బుక్, ఇన్‌స్ట్రాగ్రామ్ యూజర్లు అయితే.. ఏది ఓపెన్ చేసినా కుమారి ఆంటీ ప్రత్యక్షమైపోతుంది. రీల్స్‌లో తెగ వైరల్ అవుతుంది. నాన్న.. ఏం కావాలి. చికెన్ అయితే 120.. లివర్ అయితే 150 అంటూ ప్రేమగా మాట్లాడుతూ స్ట్రీట్ ఫుడ్ బిజినెస్‌లో దూసుకుపోతుంది. ప్రపంచంలోనే ఏదైనా బాగా సక్సెస్ అయ్యే బిజినెస్ చెప్పమంటే ఆలోచన చేయకుండా టక్కున చెప్పేమొచ్చు అది ఫుడ్ బిజినెస్ అని. కాబట్టి అటువంటి బిజినెస్‌నే ఎంచుకుంది మన కుమారి ఆంటీ.. ఆంధ్రప్రదేశ్‌లోని గుడివాడకు చెందిన (దాసరి సాయి కుమాని )కుమారి ఆంటీ 2011 లో హైదరాబాద్‌లోని మాదాపూర్‌లో ఐటీసీ కోహినూర్ ఎదురుగా స్ట్రీట్‌ఫుడ్ బిజినెస్ ప్రారంభించింది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 13 ఏళ్లుగా ఇదే బిజినెస్ రన్ చేస్తూ అందరూ కూడా అవాక్కయేలా చేస్తుంది కూమారి ఆంటి. కేవలం 5 కేజీల రైస్‌తో మొదలు పెట్టిన ఆమె వ్యాపారం ఇప్పుడు 100 కేజీల రైస్ వండే వరకు విస్తరించింది.

Narsareddy :  మాజీ మంత్రి నర్సారెడ్డి సేవలు మరువలేనివి.. సీఎం రేవంత్ రెడ్డి నివాళులు..
Ex HMDA Director Case : అక్రమాస్తుల కేసు ఎఫెక్ట్.. బాలకృష్ణను సర్వీస్ నుంచి తొలగించేందుకు చర్యలు..
KTR : కేటీఆర్.. జూటా మాటలు ఆపి.. జర ఈ లెక్కలు చూసి మాట్లాడు..!
Fake Visas : ఫేక్ పాస్‌పోర్టులు.. నకిలీ వీసాలు.. గల్ఫ్ ఏజెంట్ల దందా..!
Shiva Balakrishna : శివబాలకృష్ణపై ఏసీబీ కస్టడీ పిటిషన్‌.. నేడు నాంపల్లి కోర్టులో విచారణ..
Miryalaguda : ఘోర రోడ్డు ప్రమాదం.. కారును ఢీకొట్టిన లారీ.. ఐదుగురి మృతి..
Harvard University : అయ్యో హార్వర్డ్.. మా సారు ఇప్పుడు మాజీ..
Osmania University : పీజీ గర్ల్స్ హాస్టల్లో కలకలం.. అర్ధరాత్రి బాత్రూమ్‌లోకి చొరబడిన ఆగంతకులు..

Osmania University : పీజీ గర్ల్స్ హాస్టల్లో కలకలం.. అర్ధరాత్రి బాత్రూమ్‌లోకి చొరబడిన ఆగంతకులు..

Osmania University : సికింద్రాబాద్ పీజీ గర్ల్స్ హాస్టల్లో శుక్రవారం అర్ధరాత్రి అలజడి రేగింది. ఫుల్లుగా గంజాయి తాగిన ఇద్దరు ఆగంతకులు హాస్టల్‌లోకి చొరబడ్డారు. బాత్రూమ్ దగ్గరకు చేరి సైగలు చేయడంతో విద్యార్థినులు కేకలు వేశారు. దీంతో హాస్టల్‌లోని మిగతా స్టూడెంట్స్ అలర్టయ్యారు. అందరూ కలిసి ఓ ఆగంతకుడిని పట్టుకున్నారు. మరొకడు పారిపోయాడు. తమకు రక్షణ కల్పించాలంటూ విద్యార్థినులు రోడ్డెక్కారు. అర్ధరాత్రి నుంచి ఆందోళన చేస్తున్నారు. పోలీసులు సర్దిచెప్పే ప్రయత్నం చేస్తున్నారు. గంజాయి మత్తులో యువత చెడు […]

Fake Passports Case : నకిలీ పాస్‌పోర్టు వ్యవహారంలో సీఐడీ దర్యాప్తు వేగవంతం.. మరో ఇద్దరి అరెస్ట్..
People Fire on KTR : అధికారం పోయినా అహంకారం తగ్గలే..! చిన్నదొర వ్యాఖ్యలకు జనం కౌంటర్లు..
Palla Rajeshwar Reddy : బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లాపై కేసు.. అందుకేనా..?
Uttam Kumar Reddy : ఆ పార్టీ ఒకట్రెండు స్థానాలకే పరిమితం.. లోక్‌సభ ఎన్నికలపై మంత్రి జోస్యం..

Big Stories

×