Big Stories

Ritika Singh: బాక్సింగ్ బ్యూటీ ఏముంది గురు.. బ్లాక్ కలర్ డ్రెస్‌లో అదిరిపోయిందంతే..

rithika singh
rithika singh

Ritika Singh: మోస్ట్ బ్యూటీఫుల్ ముద్దుగుమ్మ రితికా సింగ్ గురించి తెలుగు ప్రేక్షకులకు పెద్దగా చెప్పాల్సిన పనిలేదు.

- Advertisement -
Ritika Singh
Ritika Singh

తెలుగులో వెంకటేష్ హీరోగా నటించిన గురు మూవీతో తెలుగు తెరకు పరిచయం అయ్యింది ఈ భామ.

- Advertisement -
Ritika Singh
Ritika Singh

ఇందులో ఈ బ్యూటీ తన నటనతో ప్రేక్షకులను బాగా కట్టిపడేసింది.

Ritika Singh
Ritika Singh

ఈ సినిమాతో ఈ ముద్దుగుమ్మకు టాలీవుడ్‌లో మంచి గుర్తింపు లభించింది.

Ritika Singh
Ritika Singh

ఆ తర్వాత నీవెవరో సినిమాల్లో నటించి ప్రేక్షకాభిమానులను విపరీతంగా అలరించింది ఈ అమ్మడు.

Ritika Singh
Ritika Singh

అంతేకాకుండా తమిళం, మలయాళంలో కూడా పలు సినిమాల్లో నటించింది.

Ritika Singh
Ritika Singh

తాజాగా ఈ బాక్సర్ బ్యూటీ హార్రర్, థ్రిల్లర్ మూవీ వ‌ళ‌రి అనే సినిమాలో హీరోయిన్‌గా నటించింది.

Ritika Singh
Ritika Singh

ఈ మూవీ ఇటీవలే రిలీజై పరవాలేదు అనిపించుకుంది.

Ritika Singh
Ritika Singh

ఓవైపు సినిమాలు చేస్తూనే మరోవైపు ఈ హాట్ బ్యూటీ తన అందాలతో రచ్చరచ్చ చేస్తోంది.

Ritika Singh
Ritika Singh

సినిమాలలో కుర్రకారుకు సెగలు పుట్టిస్తూ ఉండే ఈ నటి సోషల్ మీడియాలో కూడా ఏ మాత్రం తగ్గడం లేదు.

Ritika Singh
Ritika Singh

ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన హాట్ హాట్ ఫొటోలను పోస్ట్ చేస్తూ నెటిజన్లను మంత్రముగ్దులను చేస్తుంది.

Ritika Singh
Ritika Singh

తాజాగా ఈ బ్యూటీ హాట్ లుక్‌లో బ్లాక్ కలర్ డ్రెస్‌లో మెరిసిపోయింది.

Ritika Singh
Ritika Singh

ఎద అందాలు చూపిస్తూ.. నడుము ఒంపుసొంపులు కనిపించేలా కొన్ని ఫొటోలను షేర్ చేసింది.

Ritika Singh
Ritika Singh

ప్రస్తుతం అందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News