E-Paper
Advertisement

Amritha Aiyer: ఇదేం అందంరా బాబు మతిపోతుంది..

Amritha Aiyer: ఇదేం అందంరా బాబు మతిపోతుంది..
Advertisement

Amritha Aiyer: నటి అమృత అయ్యర్ తాజాగా షేర్ చేసిన కొన్ని ఫొటోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.

Amritha Aiyer movies

Advertisement

చెన్నైలో జన్మించిన అమృత అయ్యర్.. పెరిగింది మాత్రం బెంగళూరులోనే

Amritha Aiyer pics

Advertisement

మోడలింగ్‌తో తన కెరీర్‌ స్టార్ట్ చేసిన ఈ అమ్మడు.. ఆ తర్వాత షార్ట్‌ఫిల్మ్స్ చేసి మంచి గుర్తింపు తెచ్చుకుంది.

Amritha Aiyer

2018లో తమిళ చిత్రంతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత మరిన్ని సినిమాలు చేసి గుర్తింపు అందుకుంది.

actress Amritha Aiyer

తెలుగులో రెడ్ మూవీతో పరిచయం అయిన బ్యూటీ.. ఇటీవల వచ్చిన ‘హనుమాన్’ సినిమాతో మంచి బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది.

Amritha Aiyer new look

ఇప్పుడు పలు సినిమాలను లైన్‌లో పెట్టింది.

Related News

వాళ్లిద్ద‌రు ఒక్క‌ట‌య్యారు! అధిష్టానం జోక్యంతో .. ఒక్క తాటిపైకి …! క‌మలంలో న‌యా జోష్‌..

ఈ మ‌ర్యాద‌ల‌కు కొద‌వుండ‌దు..! ఆ ఆత్మీయ‌త‌కు అబ్బుర‌ప‌డాల్సిందే..! సేమ్ కేసీఆర్‌లాగే..!

Vishnu Priya : గ్రీన్ శారీలో మనసు దోచుకుంటున్న విష్ణు.. ఎంత అందంగా ఉంది మావా…

Supritha Naidu : లంగావోణిలో మెరిసిపోతున్న సుప్రీత.. సో క్యూట్ కదా..

Aishwarya Rajesh : స్టైలిష్ లుక్ లో ఐశ్వర్య రాజేష్.. ఇంత అందాన్ని చూడకుండా ఉండలేరు..!

Kajal Agarwal : ఓర చూపులతో కైపెక్కిస్తున్న కాజల్.. రెండుకళ్లు సరిపోవట్లేదు..

Sonal Chauhan : ఆరేంజ్ డ్రెస్ లో సోనాల్ ఎంత అందంగా ఉందో..ఫోటోలు వైరల్..

Ritu Varma : బ్లాక్ శారీలో మెరిసిపోతున్న రీతూ.. రెండు కళ్లు చాలట్లేదు..!

Big Stories

Advertisement
×