BigTV English

Malavika Mohanan: శారీ అందాలతో కుర్రాళ్ల మనసు దోచుకుంటున్న మాళవిక మోహనన్

Malavika Mohanan: శారీ అందాలతో కుర్రాళ్ల మనసు దోచుకుంటున్న మాళవిక మోహనన్

Malavika Mohanan Latest Photos: మోడ్రన్ డ్రెస్ లో కానీ, శారీ లుక్ లో గానీ క్యూట్ క్యూట్ అందాలతో అందరిని ఇంప్రెస్ చేయాలంటే మాళవిక తర్వాతనే ఎవరైనా..


ఈ బ్యూటీ తమిళం, మలయాళం, హిందీలో తన నటనతో సూపర్ క్రేజ్ సంపాదించుకుంది.


మాళవిక మోహనన్ 2013 “పట్టం పోల్” అనే మలయాళం సినిమాతో సినీ ఇండస్ట్రీకి పరిచయమైంది.

మాళవిక మోహనన్ విజయ్ సరసన మాస్టర్ సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైంది.

కోలీవుడ్ స్టార్ హీరో చియాన్ విక్రమ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న పాన్ ఇండియన్ మూవీ తంగలాన్ ఆగష్టు 15న రిలీజ్ కానుంది.

ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న “రాజాసాబ్” అనే సినిమాలో హీరోయిన్ గా అలరించబోతుంది ఈ బ్యూటీ.

ఇక ఈ బ్యూటీ సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటుంది.

మాళవిక సోషల్ మీడియాలో ఏదైనా పోస్ట్ పెట్టిందంటే నెటిజన్లు నిద్రపోవడం కష్టమే.. ఎప్పటికప్పుడు మెస్మరైంజింగ్ లుక్స్ లో తన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటుంది.

తాజాగా తంగలాన్ ప్రోమోషన్ లో రెడ్ కలర్ శారీలో ఫొటోలకు ఫోజులిచ్చింది. Thangalaan promotions in Aarathi’s colour and Amma’s Jewelry(my lucky charm ♾️) ♥️ అంటూ కాప్షన్ ఇచ్చి తన ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసింది.

Related News

Kalyani Priyadarshan: చుడీదార్ లో కుందనపు బొమ్మలా కనిపిస్తున్న కళ్యాణి ప్రియదర్శన్!

Ananya Nagalla : వరలక్ష్మివ్రతం చేసుకున్న అనన్య నాగళ్ల.. లంగాహోణిలో ఎంత అందంగా ఉందో..

Ashu Reddy: చీరలో కూడా సెగలు పుట్టిస్తున్న వర్మ బ్యూటీ.. పైటకొంగు పక్కకు జరిపి మరీ!

NoraFatehi : గ్లామర్ తో పిచ్చెక్కిస్తున్న నోరా ఫతేహి.. ఇదేం ఫ్యాషన్ తల్లి..

Nabha Natesh : కిల్లింగ్ లుక్ లో కిక్కిస్తున్న నభా.. కుర్రాళ్ళు ఏమైపోతారు..!

Shobha Shetty: వంటలక్కకే పోటీనా? కిచెన్‌లో కిలాడీ మోనితా.. లెహంగాలో భలే ముద్దుగా ఉందే!

Big Stories

×