
ఉప్పెన సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైంది ఈ బ్యూటీ.. తొలి సినిమాతోనే భారీ విజయాన్ని అందుకుంది.

ఆ తర్వాత వరుస పెట్టి సినిమాలు చేస్తూ ఫుల్ బిజీ అయిపోయింది కృతి శెట్టి

అయితే ఈ బ్యూటీకి అందం విషయంలో మార్కులు పడ్డాయి కానీ.. సినిమాల విషయంలో మాత్రం నిరాశే మిగిలింది.

ఇటీవల తీసిన మనమే మూవీకీ అంతగా ప్రేక్షకులను ఆకట్టుకోలేదు.

ఇక ఈ బ్యూటీ ఓ వైపు సినిమాలు చేస్తూనే.. మరోవైపు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది.

తాజాగా రెడ్ కలర్ శారీలో ఫొటోలకు ఫోజులిచ్చింది. ఈ ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది ఈ ముద్దుగుమ్మ.