Ashu Reddy ( Source/ Instagram)
సోషల్మీడియా ద్వారా ఫేమస్ అయిన అషు రెడ్డి బిగ్బాస్ ద్వారా మరింత క్రేజ్ తెచ్చుకుంది. యాంకర్ గా పలు ఇంటర్వ్యూలతో పాపులర్ అయ్యింది ఈ క్రేజీ బ్యూటీ..
Ashu Reddy ( Source/ Instagram)
అషు రెడ్డి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.. చూడటానికి హీరోయిన్ సమంతలా ఉండటంతో అందరూ ఆమెను జూనియర్ సమంత అని పిలుస్తుంటారు.
Ashu Reddy ( Source/ Instagram)
బుల్లితెరపై టీవీ షోలు చేస్తూ కెరీర్ కొనసాగిస్తోంది. సోషల్మీడియాలో అషు రెడ్డి వదిలే పోస్టులు తెగ వైరల్ అవుతుంటాయి.
Ashu Reddy ( Source/ Instagram)
రామ్ గోపాల్ వర్మతో చేసిన ఇంటర్వ్యూతో బాగా పాపులర్ అయ్యింది.. ఆ తర్వాత బిగ్ బాస్ సీజన్ 3 లో సందడి చేసింది. పలు సినిమాలతో బిజీగా ఉంది..
Ashu Reddy ( Source/ Instagram)
సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈమె తాజాగా బ్లాక్ కలర్ శారీలో నడుము అందాలతో రెచ్చగొడుతూ మైండ్ బ్లాక్ స్టిల్స్ ఇచ్చింది.. దీపావళి స్పెషల్ అంటూ క్యాప్షన్ కూడా ఇవ్వడంతో ఆ ఫోటోలు ప్రస్తుతం ట్రెండ్ అవుతున్నాయి.
Ashu Reddy ( Source/ Instagram)
ఆ ఫోటోలను చూసిన అభిమానులు ఎప్పుడూ హాట్ బాంబులాగా కనిపించే అషు ఇలా పద్ధతిగా చీరలో కనిపించడంతో ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. వాటిపై డిఫరెంట్ గా కామెంట్స్ పెడుతున్నారు..