E-Paper
Advertisement
కర్నూలు టీడీపీ మేయర్ అభ్యర్థిగా బొల్లెద్దుల విజయ ప్రత్యూష.. ఫిక్స్ అయినట్టేనా..?
కేంద్ర మంత్రైనా… వాస్తవాలు చెప్పడంలో వెనక్కి రారు! మోడీ కేబినెట్‌లో ఉంటూనే జెన్‌జీ శక్తికి జై కొడతారు!

కేంద్ర మంత్రైనా… వాస్తవాలు చెప్పడంలో వెనక్కి రారు! మోడీ కేబినెట్‌లో ఉంటూనే జెన్‌జీ శక్తికి జై కొడతారు!

ఆయన రీల్‌ హీరోగా ఫెయిలయ్యారు. రియల్‌ హీరోగా రాజకీయాల్లో తనదైన ముద్ర వేసుకునే క్రమంలో సక్సెసవుతున్నారు. నాన్న నుంచి నాయకత్వాన్ని అందిపుచ్చుకుని రాజకీయాల్లో రాణిస్తున్నారు. రాజకీయాల్లో తండ్రికి తగ్గ తనయుడిగా ప్రజల మనస్సులు గెలిచే ప్రయత్నం చేస్తున్నాారాయన. ఉన్నదున్నట్టు అంటే ఊరునాకు అచ్చిరాదంటారు. కానీ ఈయన మాత్రం డోంట్‌ కేర్‌ అంటున్నారు. తనకు ఏది కరెక్టనిపిస్తే అది అనేస్తాడు. తను మంత్రినని, కేంద్రానికి వ్యతిరేకంగా మాట్లాడినట్టవుతుందనే జంకు గొంకు లేకుండా మాట్లాడేస్తారు. జెన్‌జీ శక్తికి జై కొడతారు. […]

సంచి నిండదు.. జేబులు ఖాళీ.. సామాన్యుడిని ఉక్కిరిబిక్కిరి చేస్తున్న ద్రవ్యోల్బణం!
మాజీ ప్రధాన ఎన్నికల కమిషనర్‌ రాజీవ్‌ కుమార్‌ పైనా ఆరోపణలు..! ఆయనకు బ్యాంక్‌ చైర్మన్‌గా ఎందుకు అవకాశం ఇచ్చారు? కొత్త వివాదాన్ని తెరపైకి తెచ్చిన ప్రశాంత్‌ కిషోర్‌..

మాజీ ప్రధాన ఎన్నికల కమిషనర్‌ రాజీవ్‌ కుమార్‌ పైనా ఆరోపణలు..! ఆయనకు బ్యాంక్‌ చైర్మన్‌గా ఎందుకు అవకాశం ఇచ్చారు? కొత్త వివాదాన్ని తెరపైకి తెచ్చిన ప్రశాంత్‌ కిషోర్‌..

మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్టు.. కేంద్రం నెత్తి మీదకు కొత్తగా మరో వివాదాన్ని ఎత్తాడు ప్రశాంత్‌ కిషోర్‌. కేంద్ర ఎన్నికల సంఘం వ్యవహార తీరు.. అది పూర్తిగా కేంద్రానికి చేస్తున్న సహకారం, బీజేపీ గుప్పిట్లో ఉంటూ వస్తున్న అంశం ఇప్పటిది కాదని, గద పదేళ్లుగా ఇది నిర్విరామంగా నడుస్తుందని ఆరోపించారాయన. ప్రస్తుతం ప్రశాంత్‌ కిషోర్‌ మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇప్పుడంతా సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌పైనే చర్చించుకుంటున్నారు. ఆయన రాజీనామా కోరుతూ ఢిల్లీలో రచ్చ […]

కూటమిలో మొదైన సీట్ల పంచాయితీ.. జనసేన నెక్స్ట్ స్టెప్ ఏంటి?
‘కంచె చేను మేస్తున్న’  దారుణ హత్యలు! పని మనుషుల ముసుగులో నరరూప హంతకులు!
ఓట్‌ చోరీపై రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు.. మోదీ, షాపై ఫైర్‌
సీఎంతో సహా మంత్రుల అవినీతి చిట్టా విప్పుతా.. రాజగోపాల్ రెడ్డి సంచలన స్కెచ్?
పెట్రోల్ ధరల మానిటరింగ్ కోసం.. యూకే ప్రభుత్వం సరికొత్త పథకం!
వైఎస్ ఫ్యామిలీ కంచుకోటలో రసవత్తర పోరు.. కొత్త రిజర్వేషన్లతో కడపలో కలవరం!
సీఎం రేవంత్ వ్యూహానికి తట్టుకోలేకపోతున్నారా.. సిరిసిల్ల, సిద్దిపేటలో మారుతున్న పొలిటికల్ సీన్?

సీఎం రేవంత్ వ్యూహానికి తట్టుకోలేకపోతున్నారా.. సిరిసిల్ల, సిద్దిపేటలో మారుతున్న పొలిటికల్ సీన్?

Telangana Politics: భయపడటం లేదంటూనే బామ్మర్దులిద్దరూ సీఎం రేవంత్‌రెడ్డి ధాటికి జంకుతున్నారు. సిరిసిల్ల గడ్డ మీద సీఎం సభ పెట్టిన తరువాత కేటీఆర్‌ బాగనే డిస్టర్బ్‌ అయ్యాడు. హోటళ్లు సంపాదించుకున్నాడని రేవంత్‌రెడ్డి ఆ వేదికగా ప్రకటించి.. ఇది అబద్దమని తేలితే నా పేరు మార్చుకుంటానని ప్రకటించడం కలకలం రేపింది. దీంతో కేటీఆర్‌కు దీనిపై సంజాయిషీ ఇచ్చుకోవాల్సిన అనివార్య పరిస్థితులను తెచ్చిపెట్టినట్టయ్యింది. అవును.. మూడు హోటళ్లు నావే.. ఒకటిని మూడు చేశా! పది చేయాల్సి ఉండే.. రాజకీయాల్లోకి వచ్చి […]

పాముతో పెళ్లి, నదిలో అద్భుతం.. బతుకమ్మ పాటల్లో ఆ పేర్లలో ఉన్న రహస్యం ఇదే!
పుష్కరకాలంలో యువత యూటర్న్‌..! మోడీ అప్పుడు కొత్త ఓటర్ల పాలిట హీరో..! అందుకే నెత్తినెత్తుకున్నారు.. ఇప్పుడెందుకు వైఖరి మారింది? సీఎస్‌డీఎస్‌ ఆసక్తికర విశ్లేషణ..!

పుష్కరకాలంలో యువత యూటర్న్‌..! మోడీ అప్పుడు కొత్త ఓటర్ల పాలిట హీరో..! అందుకే నెత్తినెత్తుకున్నారు.. ఇప్పుడెందుకు వైఖరి మారింది? సీఎస్‌డీఎస్‌ ఆసక్తికర విశ్లేషణ..!

పన్నెండేళ్ల కిందట కొత్త తరానికి మోడీ ఓ హీరో. యువతకు రోల్ మోడల్‌. బీజేపీని అక్కున చేర్చుకోవాలి.. మోడీ ప్రధాని కావాలి..! ఇదే వారికి బలమైన సంకల్పంగా ఉండేది. అందుకే రెండు టర్ములు కొత్తగా వచ్చిన తమ ఓటు హక్కును బీజేపీకి వేసి.. తమ ఆకాంక్షలను నెరవేర్చుకున్నారు. మోడీని ప్రధానిగా తమ సంకల్పబలం గట్టిదని నిరూపించుకున్నారు. ఇది పన్నెండ్ల కిందటి ముచ్చట. మరి ఇప్పుడేమైంది…? మోడీ అంటే మొహం మొత్తిందా? ఆయన హీరో నుంచి విలన్‌గా మారిపోయాడా? […]

బీజేపీలో బతుకమ్మ రాజకీయ మంటలు.. మరోసారి భగ్గుమన్న నేతల ఆధిపత్య పోరు!

Big Stories

Advertisement
×